12/02/2025
క్రైస్తవులు ఎల్లప్పుడూ పాపులు గనుక సంఘానికి ఎల్లప్పుడూ సంస్కరణ అవసరం. అయితే, ఆ అవసరం ఎప్పుడు సంపూర్ణ అవసరం అవుతుందనేది మన ముందున్న ప్రశ్న.
విశ్వాసంలో పెరుగుతున్న క్రైస్తవులను ప్రోత్సహించడానికి ప్రతిభావంతులైన సంఘకాపరులు మరియు బైబిలు బోధకుల నుండి ఆలోచనను రేకెత్తించే వ్యాసాలు బైబిల్, వేదాంత మరియు ఆచరణాత్మక ఇతివృత్తాలను ప్రస్తావిస్తాయి.