24/01/2025
దేవుని స్వరూపంలో సృష్టించబడిన వారిగా, మనం ఆధిపత్యం వహించాలి మరియు భూమిని లోపరచుకోవాలి. అసలు, దేవుడు ఇచ్చిన తోటను మనం విస్తరించాలి. మనం ఇక్కడ ఆదికాండము 1:26-28 యొక్క సాంస్కృతిక ఆదేశం యొక్క సారంశాము చూస్తాము.
విశ్వాసంలో పెరుగుతున్న క్రైస్తవులను ప్రోత్సహించడానికి ప్రతిభావంతులైన సంఘకాపరులు మరియు బైబిలు బోధకుల నుండి ఆలోచనను రేకెత్తించే వ్యాసాలు బైబిల్, వేదాంత మరియు ఆచరణాత్మక ఇతివృత్తాలను ప్రస్తావిస్తాయి.