01/04/2025
మన౦ దేవుని పరిశుద్ధత గురి౦చి మాట్లాడినప్పుడు, దాన్ని దేవుని స్వచ్ఛత, నీతితో ముడిపెట్టడ౦ మనకు అలవాటై౦ది. పరిశుద్ధత అనే భావనలో ఈ సుగుణాలు ఉన్నాయి, కానీ అవి పరిశుద్ధత యొక్క ప్రాధమిక అర్థం కాదు.
విశ్వాసంలో పెరుగుతున్న క్రైస్తవులను ప్రోత్సహించడానికి ప్రతిభావంతులైన సంఘకాపరులు మరియు బైబిలు బోధకుల నుండి ఆలోచనను రేకెత్తించే వ్యాసాలు బైబిల్, వేదాంత మరియు ఆచరణాత్మక ఇతివృత్తాలను ప్రస్తావిస్తాయి.