15/04/2025
ఆయన కృపను ఆయన వ్యాప్తి చేయగలిగిన దానికంటే ఎక్కువగా మన పాపాన్ని వ్యాప్తి చేయలేము. దీని గురి౦చి ధ్యాని౦చడ౦, అలా౦టి స్వచ్ఛమైన ఊటలోని జలాలను రుచి చూడడ౦, "అనిర్వచనీయమైన మహిమతో నిండిన ఆన౦దాన్ని" తప్పక తెలుసుకోవడమే (1 పేతురు 1:9).
విశ్వాసంలో పెరుగుతున్న క్రైస్తవులను ప్రోత్సహించడానికి ప్రతిభావంతులైన సంఘకాపరులు మరియు బైబిలు బోధకుల నుండి ఆలోచనను రేకెత్తించే వ్యాసాలు బైబిల్, వేదాంత మరియు ఆచరణాత్మక ఇతివృత్తాలను ప్రస్తావిస్తాయి.