21/02/2025
ఒక క్రీడ్ లేదా ఒప్పుకోలు యొక్క పాత్ర లేఖనాన్ని భర్తీ చేయడం కాదు, దానికి బదులుగా తప్పుకు వ్యతిరేకంగా లేఖనంలోని సత్యానికి సంఘము యొక్క సాక్ష్యాన్ని క్రోడీకరించడం.
విశ్వాసంలో పెరుగుతున్న క్రైస్తవులను ప్రోత్సహించడానికి ప్రతిభావంతులైన సంఘకాపరులు మరియు బైబిలు బోధకుల నుండి ఆలోచనను రేకెత్తించే వ్యాసాలు బైబిల్, వేదాంత మరియు ఆచరణాత్మక ఇతివృత్తాలను ప్రస్తావిస్తాయి.