19/02/2025
సంస్కరణ అంతర్దృష్టుల నాణ్యత లేదా ఖచ్చితత్వం ఏదీయు గత ఐదు వందల సంవత్సరాలలో ఎక్కడ క్షీణించలేదు. ఇప్పటికీ మానవ నిస్సహాయత మరియు ఆనందం మధ్య విభేదాలను కలిగించే కీలక ప్రశ్నలకు ఇంకను అవే సమాధానాలుగా వున్నాయి.
విశ్వాసంలో పెరుగుతున్న క్రైస్తవులను ప్రోత్సహించడానికి ప్రతిభావంతులైన సంఘకాపరులు మరియు బైబిలు బోధకుల నుండి ఆలోచనను రేకెత్తించే వ్యాసాలు బైబిల్, వేదాంత మరియు ఆచరణాత్మక ఇతివృత్తాలను ప్రస్తావిస్తాయి.