లిగొనియర్ బ్లాగ్

విశ్వాసంలో పెరుగుతున్న క్రైస్తవులను ప్రోత్సహించడానికి ప్రతిభావంతులైన సంఘకాపరులు మరియు బైబిలు బోధకుల నుండి ఆలోచనను రేకెత్తించే వ్యాసాలు బైబిల్, వేదాంత మరియు ఆచరణాత్మక ఇతివృత్తాలను ప్రస్తావిస్తాయి.


 


 

09/12/2024

ప్రార్థనా యొక్క స్థానం

విధేయతను కోరుకోవడానికి హృదయాన్ని సరైన "మానసిక స్థితిలో" ఉంచుతూ, ప్రార్థన అనేది విధేయతను ప్రేరేపిస్తుంది మరియు పెంపొందిస్తుంది.
09/12/2024

ప్రాయశ్చిత్తము మరియు సంతృప్తిచెందటం అంటే ఏమిటి?

మన౦ వాక్యానుసారంగా రక్షణ గురి౦చి మాట్లాడేటప్పుడు, మన౦ అంతిమంగా దేని ను౦డి రక్షి౦చబడ్డామో చెప్పడానికి జాగ్రత్తగా ఉ౦డాలి. అపొస్తలుడైన పౌలు 1 థెస్సలొనీకయులు 1:10 లో యేసు "రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించును" అని చెప్పాడు.