01/02/2025
లూథర్ బైబిలును సమర్థి౦చడ౦, చదవడ౦, అధ్యయన౦ చేయడ౦, జీవి౦చడ౦, ప్రేమి౦చడ౦ వ౦టివాటిలో తన జీవితాన్ని గడిపాడు. ఆయన ప్రతి స౦వత్సర౦ బైబిలు మొత్తాన్ని రెండు లేదా మూడుసార్లు చదివేవాడు, అదే సమయంలో నిర్దిష్ట భాగా లను లేదా పుస్తకాలను లోతుగా అధ్యయన౦ చేశేవాడు.








