24/01/2025
జెనీవాలో తన పరిచర్యను ప్రారంభించిన రెండు సంవత్సరాలలోపు, ఇరవై తొమ్మిదేళ్ల జాన్ కాల్విన్ (1509-64) తన సంఘము నుండి, పరిచర్య నుండి మరియు ఇంటి నుండి బహిష్కరించబడ్డాడు, నగరాన్ని విడిచిపెట్టడానికి రెండు రోజుల నోటీసు ఇవ్వబడింది. ఆ ఏప్రిల్ లో అతను మరియు విలియం ఫారెల్ జెనీవా నుండి బయలుదేరినప్పుడు, తరువాత ఏమి సంభవిస్తుందో అని వారు ఆలోచనలోపడ్డారు.