25/03/2025
మన జీవితాలలో దేవుని చిత్తాన్ని గ్రహించమని లేఖన౦ ద్వారా మన౦ ప్రోత్సహి౦చబడతా౦, మన దృష్టిని దేవుని నిర్ణయాత్మక చిత్తంపై కాక, దేవుని ఉపదేశపూర్వక చిత్త౦పై కేంద్రీకరి౦చడ౦ ద్వారా అలా చేస్తా౦.
విశ్వాసంలో పెరుగుతున్న క్రైస్తవులను ప్రోత్సహించడానికి ప్రతిభావంతులైన సంఘకాపరులు మరియు బైబిలు బోధకుల నుండి ఆలోచనను రేకెత్తించే వ్యాసాలు బైబిల్, వేదాంత మరియు ఆచరణాత్మక ఇతివృత్తాలను ప్రస్తావిస్తాయి.