లిగొనియర్ బ్లాగ్

విశ్వాసంలో పెరుగుతున్న క్రైస్తవులను ప్రోత్సహించడానికి ప్రతిభావంతులైన సంఘకాపరులు మరియు బైబిలు బోధకుల నుండి ఆలోచనను రేకెత్తించే వ్యాసాలు బైబిల్, వేదాంత మరియు ఆచరణాత్మక ఇతివృత్తాలను ప్రస్తావిస్తాయి.


 


 

29/04/2025

FAQ: క్రీస్తు శాస్త్రముపై లిగొనియర్ స్టేట్మెంట్

ఈ స్టేట్మెంట్ క్రీస్తు యొక్క వ్యక్తి మరియు పనిపై అత్యవసర మరియు అవసరమైన సంభాషణకు ఉత్ప్రేరకంగా ఉండాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము.
24/04/2025

ఆపాదన సిద్ధాంతం

మనము పాపులమనే అవగాహన మీకు ఉండవచ్చు. మనము దేవున్ని పరిశుద్ధుడుగా మరియు న్యాయమైనవాడుగా అర్థం చేసుకోవచ్చు. క్రీస్తు గురి౦చి, సిలువపై ఆయన చేసిన కార్యం గురి౦చి మీరు అవగాహన కలిగివు౦డవచ్చు. కానీ మీరు ఆపాదనను వదిలేస్తే, మీకు సువార్త లేదు.
22/04/2025

యేసు యొక్క మానవత్వం

“ఆయన నిజంగా మానవుడయ్యాడు” అనే మాటలను మనం ఒప్పుకున్నప్పుడు, క్రీస్తు నిజమైన మానవుడని - ఇంకా అదే విధంగా ఉన్నాడని - మనం అంగీకరిస్తున్నాం. అది మన హృదయాలకు ఓదార్పునిస్తుంది.
17/04/2025

క్రీస్తుపై ప్రకటన ఇప్పుడు ఎ౦దుకు ప్రాముఖ్య౦?

గందరగోళ సమయాల్లో, మనకు స్పష్టత మరియు నమ్మకం అవసరం. ఈ మేరకు లిగోనియర్ ది వర్డ్ మేడ్ ఫ్లెష్: ది లిగోనియర్ స్టేట్మెంట్ ఆన్ క్రిస్టోలజీని విడుదల చేశారు.
15/04/2025

అంతులేని, అడుగులేని, అపరిమితమైన కృప మరియు కరుణ

ఆయన కృపను ఆయన వ్యాప్తి చేయగలిగిన దానికంటే ఎక్కువగా మన పాపాన్ని వ్యాప్తి చేయలేము. దీని గురి౦చి ధ్యాని౦చడ౦, అలా౦టి స్వచ్ఛమైన ఊటలోని జలాలను రుచి చూడడ౦, "అనిర్వచనీయమైన మహిమతో నిండిన ఆన౦దాన్ని" తప్పక తెలుసుకోవడమే (1 పేతురు 1:9).
10/04/2025

రోమా పత్రికలో ఉన్న గొప్ప మార్పిడిలు

క్రీస్తులో మనకు జరిగిన గొప్ప మార్పిడికి ప్రతిస్పందనగా, ఆత్మ ద్వారా మనలో ఒక మార్పిడి జరుగుతుంది: అవిశ్వాసం విశ్వాసానికి దారితీస్తుంది, తిరుగుబాటు నమ్మకానికి మార్పిడి చేయబడుతుంది.
08/04/2025

వివేచన అంటే ఏమిటి?

క్రీస్తుతో ఐక్యమై, ఆత్మ ద్వారా, దేవుని వాక్యము ద్వారా మనకు లభించే ఏకైక విలువైన వివేచన మాత్రమే మనకు ఉంది.
03/04/2025

మా దినములను లెక్కించుట మాకు నేర్పుము

జీవిత౦ చిన్నదైనా, దేవుని కోప౦ భయానకమైనదైనా, దేవుని ప్రజలపట్ల దేవుని కృప, రక్షణ గొప్పవి.
01/04/2025

దేవుడు మంచివాడు అంటే ఏమిటి?

మన౦ దేవుని పరిశుద్ధత గురి౦చి మాట్లాడినప్పుడు, దాన్ని దేవుని స్వచ్ఛత, నీతితో ముడిపెట్టడ౦ మనకు అలవాటై౦ది. పరిశుద్ధత అనే భావనలో ఈ సుగుణాలు ఉన్నాయి, కానీ అవి పరిశుద్ధత యొక్క ప్రాధమిక అర్థం కాదు.