14/07/2026

పదహారవ శతాబ్దంలో విమోచన శాస్త్రాన్ని  సంస్కరించుట 

పాప సమస్య కేవలం ప్రవర్తన కాదు—మన హృదయ స్థితి. దేవుని కృప, క్రీస్తు పరిపూర్ణ కార్యం, మరియు విశ్వాసం ద్వారా లభించే నీతిమంతత్వాన్ని సంస్కరణవాదం ఎలా తిరిగి వెలికితీసిందో తెలుసుకోండి.
09/07/2026

రోమన్ క్యాథలిక్ సంస్కారపరమైన విమోచనశాస్త్రం యొక్క అభివృద్ధి

మధ్యయుగ రోమన్ క్యాథలిక్ వేదాంతం ప్రకారం, రక్షణ అనేది సంస్కారాల ద్వారా పరిశుద్ధపరిచే కృపను తిరిగి పొందే ప్రక్రియ. ఈ నేపథ్యానికే ప్రతిస్పందనగా సంస్కర్తలు "విశ్వాసం ద్వారా మాత్రమే నీతిమంతులుగా తీర్చబడడం" అనే బైబిలు సత్యాన్ని మళ్లీ ప్రకటించారు.
07/07/2026

క్రైస్తవ విమోచనశాస్త్రానికి సమకాలీన సవాళ్లు

సమకాలీన బోధనల మధ్య సత్యాన్ని ఎలా గుర్తించాలి? ప్రతి బోధనను లేఖనాల వెలుగులో పరీక్షిస్తూ, మార్పులేని క్రీస్తు సువార్తలో స్థిరంగా నిలవమని ఈ వ్యాసం మనలను ప్రోత్సహిస్తుంది. చదవండి, పరిశీలించండి, సత్యంలో నిలిచి ఉండండి.
02/07/2026

మొదటి వివాదం: అగస్టీన్ వెర్సస్ పెలాజియస్

రక్షణ మన క్రియల ఫలితం కాదని, దేవుని ఉచిత కృపా వరమని ప్రతి రోజూ సంతోషంతో జ్ఞాపకం చేసుకుందాం.
30/06/2026

సంస్కరించబడిన విమోచనశాస్త్రం ఎందుకు ముఖ్యమైనది

క్రీస్తు సువార్తను గట్టిగా పట్టుకొని, దానినుండి ఎన్నడూ తొలగిపోకుండా విశ్వాసంలో స్థిరంగా ఉండండి.
25/06/2026

లేఖనాలలో రక్షణ

ఆదికాండము నుండి ప్రకటన వరకు, దేవుడు తన విమోచన ప్రణాళికను ఎలా నెరవేర్చాడో తెలుసుకోండి. యేసు క్రీస్తులో నెరవేరిన రక్షణ ద్వారా దేవుని మహిమను వెల్లడించే బైబిలు సందేశాన్ని ఈ వ్యాసం సంక్షిప్తంగా వివరిస్తుంది.
13/02/2026

ప్రేమ బంధం

మన సొంత శరీరాలను మనం ఎంత శ్రద్ధగా చూసుకుంటామో, మన సహోదరుల దేహాల విషయంలోనూ అంతే శ్రద్ధ వహించాలి. ఎందుకంటే, వారు మన శరీరంలో అవయవాలు (క్రీస్తు శరీరంలో భాగం).