15/05/2025

“సోలా ఫిడే” అంటే ఏమిటి?

"విశ్వాసం ద్వారా మాత్రమే" లేదా, "సోలా ఫిడే" అనే పదబంధానికి అర్థం ఏమిటి? దీన్ని అర్థం చేసుకోవడం “ఆరోగ్యకరమైనది” లేదా మన ఆత్మీయ ఆరోగ్యానికి మరియు శ్రేయస్సుకు ప్రయోజనకరమైనది.