19/02/2026
క్రిస్మస్ వృత్తాంతంలోని అంతరార్థాన్ని మనం సంపూర్ణంగా గ్రహించాలంటే, మనం కాల గమనంలో వెనక్కి వెళ్ళాలి. కేవలం రెండు వేల సంవత్సరాల క్రితం బెత్లెహేము సత్రంలో జరిగిన యేసు జననం దగ్గరకు మాత్రమే కాదు, అంతకంటే మరెంతో వెనక్కి అంటే మన ఆది తల్లిదండ్రులైన ఆదాము హవ్వల వరకు మనం వెళ్ళాలి.







