లిగొనియర్ బ్లాగ్

విశ్వాసంలో పెరుగుతున్న క్రైస్తవులను ప్రోత్సహించడానికి ప్రతిభావంతులైన సంఘకాపరులు మరియు బైబిలు బోధకుల నుండి ఆలోచనను రేకెత్తించే వ్యాసాలు బైబిల్, వేదాంత మరియు ఆచరణాత్మక ఇతివృత్తాలను ప్రస్తావిస్తాయి.


 


 

24/06/2025

ఒబద్యా గ్రంథం గురించి మీరు తెలుసుకోవాల్సిన 3 విషయాలు

ఓబద్యా గ్రంథంతో, "చిన్న పొట్లాలలోనే గొప్ప వస్తువులు వస్తాయి" అనే పాత సామెత నిజమని మరోసారి రుజువవుతుంది. ఈ చిన్న పుస్తకంలో దేవుని అద్భుతమైన ప్రణాళిక, ఆయన తీర్పు, మరియు రక్షణ గురించిన లోతైన సత్యాలు నిక్షిప్తమై ఉన్నాయి.