24/06/2025

2 పేతురు పత్రిక గురించి మీరు తెలుసుకోవలసిన 3 విషయాలు

తన శ్రోతలను ఓదార్చడానికి, పేతురు వారికి ఇలా గుర్తు చేస్తున్నాడు: కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమునుగూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల దీర్ఘశాంతముగలవాడై యున్నాడు.