05/03/2026

ఆత్మ ఫలం అంటే ఏమిటి?

ఆత్మ ఫలం అనేది మన శ్రమ ఫలితం కాదు; దేవుని ఆత్మ మనలో కలిగించే జీవితం. క్రీస్తునందు జీవించే వారిలో ఈ ఫలం సహజంగా వెలుస్తుంది.