06/08/2026

ప్రేమ యొక్క లక్షణాలు

ప్రేమ కేవలం భావోద్వేగం కాదు—క్రీస్తులోనుండి ప్రవహించే శక్తి; అది సహిస్తుంది, దయ చూపిస్తుంది, క్షమిస్తుంది, సత్యంలో ఆనందిస్తుంది, ప్రతి పరిస్థితిలో విశ్వసించి నిరీక్షిస్తుంది. నిజమైన ప్రేమలో నడుస్తూ దేవుని మహిమపరుద్దాం.