03/06/2025
నిబందన అనేది ఒక అధికారిక సంబంధ౦ కాబట్టి, ఆ స్థిర బంధ౦లో దేవుడు మనకు కట్టుబడివు౦డడ౦ వల్ల ఆయనతో మనకున్న స౦బ౦ధ౦ గురి౦చి మనకు ఖచ్చితత్వాన్ని ఇస్తాడు.
విశ్వాసంలో పెరుగుతున్న క్రైస్తవులను ప్రోత్సహించడానికి ప్రతిభావంతులైన సంఘకాపరులు మరియు బైబిలు బోధకుల నుండి ఆలోచనను రేకెత్తించే వ్యాసాలు బైబిల్, వేదాంత మరియు ఆచరణాత్మక ఇతివృత్తాలను ప్రస్తావిస్తాయి.