లిగొనియర్ బ్లాగ్

విశ్వాసంలో పెరుగుతున్న క్రైస్తవులను ప్రోత్సహించడానికి ప్రతిభావంతులైన సంఘకాపరులు మరియు బైబిలు బోధకుల నుండి ఆలోచనను రేకెత్తించే వ్యాసాలు బైబిల్, వేదాంత మరియు ఆచరణాత్మక ఇతివృత్తాలను ప్రస్తావిస్తాయి.


 


 

29/05/2025

వివాహం గురించి మీరు తెలుసుకోవాల్సిన 5 విషయాలు

పెళ్లి గురించి ఎంత చెప్పినా, నిత్యావసరాలను గుర్తుంచుకోవడం ముఖ్యం. మీరు వివాహం చేసుకున్నా లేదా ఒంటరిగా ఉన్నా, ప్రసిద్ధ ఐదు ఎ-లతో (ఆంగ్లంలో డబ్ల్యులు) సంక్షిప్తీకరించిన వివాహం గురించి మీరు తెలుసుకోవలసిన ఐదు విషయాలు ఇక్కడ ఉన్నాయి: ఎవరు, ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ మరియు ఎందుకు.