లిగొనియర్ బ్లాగ్

విశ్వాసంలో పెరుగుతున్న క్రైస్తవులను ప్రోత్సహించడానికి ప్రతిభావంతులైన సంఘకాపరులు మరియు బైబిలు బోధకుల నుండి ఆలోచనను రేకెత్తించే వ్యాసాలు బైబిల్, వేదాంత మరియు ఆచరణాత్మక ఇతివృత్తాలను ప్రస్తావిస్తాయి.


 


 

28/08/2025

ప్రకటన గ్రంథం గురించి మీరు తెలుసుకోవాల్సిన 3 విషయాలు

ప్రకటన గ్రంథం గురించి మీకు గందరగోళంగా, వివాదాస్పదంగా, కలవరపెట్టేదిగా, లేదా భయానకంగా అనిపిస్తుంటే, మీరు ఒంటరివారు కాదు. అయినప్పటికీ, దేవుడు ఈ గ్రంథాన్ని ఇచ్చిన ముఖ్య ఉద్దేశ్యం దాన్ని దాచడం కాదు, బయలుపరచడమే; మనల్ని నిరుత్సాహపరచడం కాదు, ప్రోత్సహించడమే. ప్రకటన గ్రంథం ఒక ఆశీర్వాద వాగ్దానంతో మొదలవుతుంది: "సమయము సమీపించినది గనుక ఈ ప్రవచనవాక్యములు చదువువాడును, వాటిని విని యిందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు" (ప్రకటన 1:3).