లిగొనియర్ బ్లాగ్

విశ్వాసంలో పెరుగుతున్న క్రైస్తవులను ప్రోత్సహించడానికి ప్రతిభావంతులైన సంఘకాపరులు మరియు బైబిలు బోధకుల నుండి ఆలోచనను రేకెత్తించే వ్యాసాలు బైబిల్, వేదాంత మరియు ఆచరణాత్మక ఇతివృత్తాలను ప్రస్తావిస్తాయి.


 


 

03/04/2025

మా దినములను లెక్కించుట మాకు నేర్పుము

జీవిత౦ చిన్నదైనా, దేవుని కోప౦ భయానకమైనదైనా, దేవుని ప్రజలపట్ల దేవుని కృప, రక్షణ గొప్పవి.
27/03/2025

కీర్తనలను నేను ఎందుకు ఇష్టపడతాను

అన్ని గొప్ప కవితల మాదిరిగానే, కొత్త లోతులను చేరుకోవటానికి మరియు మరింత బంగారాన్ని కనుగొనడానికి కీర్తనలు కూడా ఒక గనిలాంటివి. వాటిని బాగా తెలుసుకోవడానికి మనం చేసే ప్రయత్నానికి అవి పుష్కలంగా ప్రతిఫలం ఇస్తాయి.
12/02/2025

సంస్కరణ ఎందుకు అవసరం?

క్రైస్తవులు ఎల్లప్పుడూ పాపులు గనుక సంఘానికి ఎల్లప్పుడూ సంస్కరణ అవసరం. అయితే, ఆ అవసరం ఎప్పుడు సంపూర్ణ అవసరం అవుతుందనేది మన ముందున్న ప్రశ్న.
31/12/2024

సువార్త అంటే ఏమిటి?

చాలా మంది క్రైస్తవులు, సంఘాలు మరియు సంస్థలు తమ నమ్మకాలను వివరించడానికి సువార్త అనే పదాన్ని క్రమం తప్పకుండా ఉపయోగిస్తాయి. సువార్త యొక్క అర్థం మరియు దానిని విశ్వసనీయంగా ఎవరు బోధిస్తారు అనే దానిపై వేదాంతపరమైన వివాదాలు సంభవించాయి మరియు సంభవిస్తాయి. సువార్త అనే సుపరిచిత పదానికి అర్థం ఏమిటి?
24/12/2024

సంఘాన్ని సంస్కరించే ఆవశ్యకతపై జాన్ కాల్విన్

ఆరాధన మరియు రక్షణ సంఘము యొక్క ఆత్మయై ఉన్నది . సంస్కారాలు మరియు సంఘ ప్రభుత్వం (సంఘము యొక్క) శరీరమై ఉన్నది. కాల్విన్ కు సంస్కరణ యొక్క గొప్ప కారణం ఈ అంశాలపై కేంద్రీకృతమై ఉంది.