05/05/2026

యోవేలు గ్రంథం గురించి మీరు తెలుసుకోవలసిన 3 విషయాలు

దేవుని తీర్పు నిజమే, కానీ ఆయన కృప అంతకంటే గొప్పది—అది మనకు కొత్త ఆరంభం ఇచ్చే కృప। కష్టకాలాలు మనలను భయపెట్టడానికి కాదు, దేవునివైపు తిరిగి రావడానికి ఇచ్చిన అవకాశాలు।
16/09/2025

బైబిల్ లోని ధర్మశాస్త్రాన్ని ఎలా చదవాలి

పంచగ్రంధాలు (ఆదికాండము, నిర్గమకాండము, లేవీయకాండము, సంఖ్యలు, ద్వితీయోపదేశకా౦డము) అని కూడా పిలువబడే దేవుని ధర్మశాస్త్రాన్ని ఎల్లప్పుడూ అర్థ౦ చేసుకోవడ౦ సులభ౦ కాదు.