25/09/2025
యెహోవాయందు భయభక్తులు గలిగి యుండుటయే జ్ఞానమునకు మూలము" (సామె. 9:10; యోబు 28:28; కీర్తనలు 111:10; సామె. 1:7 కూడా చూడండి). యుగాలుగా క్రైస్తవేతర బోధకులు ఎ౦తోమ౦ది ఉన్నప్పటికీ, నిజమైన జ్ఞానమంతా చివరికి "పై ను౦డి" — అనగా త్రిత్వమైన దేవుని ను౦డి వస్తు౦ది (ఎఫె. 1:17; కొలొ. 2:3; యోహాను 1:17; యాకోబు 3:15, 17).

