23/01/2026

తిరుగుబాటు చేస్తున్న నా బిడ్డతో నేను ఎలా వ్యవహరించాలి?

యుక్తవయస్కులైన లేదా యువ్వనంలో ఉన్న తమ బిడ్డలతో సంబంధాలు విచ్ఛిన్నం కావడం అనేది తల్లిదండ్రుల జీవితమంతటిపైనా ఒక తీవ్రమైన చీకటిని కమ్ముకుంటుంది.