01/01/2026

క్రైస్తవులు దుఃఖించడం సరైనదేనా?

నిర్ణీత క్రమం అంటూ లేకుండా, తరచుగా సంభవిస్తూనే ఉంటుంది: ప్రశాంతంగా సాగిపోతున్న మన జీవితాల్లోకి బాధ చొరబడుతుంది, పదేపదే మన శాంతిని భంగపరుస్తుంది. తీవ్రమైన, బాధాకరమైన అనుభవాలు ఎలాంటి ఆహ్వానం లేకుండానే మనలోనికి ప్రవేశిస్తాయి.