25/11/2025

యువతకు వేదాంతశాస్త్రం నేర్పించడానికి 3 మార్గాలు

మీరు యువత లేదా కళాశాల విద్యార్థుల పరిచర్యలో ఉన్నట్లయితే, “భోజనం మరియు వేదాంతం (Dinner and Doctrine)” లేదా “ఈ రాత్రి వేదాంతం (Theology Tonight)” వంటి కార్యక్రమాల ప్రకటనలు చాలామందిని ఆకర్షించకపోవచ్చని మీకు తెలుసు.