24/07/2025
ఈ వచనం గురించి యేసు ఉద్దేశం ఏమిటనే దాని గురించి కొంత చర్చ జరిగిందన్నది నిజమే. అయితే యేసు పేతురుతో మాట్లాడుతున్నాడని స్పష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే పేతురు అంతకు ముందే “నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని” యేసును గురించి అంగీకరించాడు(మత్తయి 16:16). ఆ తర్వాత పేతురుకు రాళ్ళు, శిలల పట్ల ఒక ప్రత్యేక ఆకర్షణ ఏర్పడి ఉండవచ్చని ఊహించుకోవచ్చు.