15/01/2026

దేవుడు క్రైస్తవులనుబట్టి ఎల్లప్పుడూ సంతోషిస్తాడా?

దేవుడు క్రైస్తవులనుబట్టి ఎల్లప్పుడూ సంతోషిస్తాడా?- ఈ ప్రశ్నకు సరియైన సమాధానం తెలుసుకోవాలంటే, మనం ఖచ్చితమైన వేద ప్రామాణికత కలిగిన పునాదిని వేయాలి. ఆ పునాది దేనితో మొదలవుతుందంటే, మన క్రియలకంటే ముందు ఆయన కృపకే అగ్రతాంబూలం ఇవ్వడం ద్వారానే.