26/06/2025

ఆమోసు గురించి మీరు తెలుసుకోవలసిన 3 విషయాలు

దేవుడు తన ప్రజలను క్రొత్త ఏదెనులో నాటుతాడనేది నిరీక్షణ యొక్క అంతిమ అంశం. ఇశ్రాయేలీయులు పాప౦ చేసినప్పటికీ, దేవుడు వారిని విడిచిపెట్టకపోవడ౦ ప్రాముఖ్యమైనది.