22/01/2026

మీ సంఘంలోని సంరక్షకులకు ఎలా మద్దతు ఇవ్వాలి

కొన్ని సంవత్సరాల క్రితం, ఉత్సాహం మరియు శక్తితో నిండిన కొందరు యువకులు మా సంఘములోనికి వచ్చారు. అయితే, అప్పటికి మాకు ఎటువంటి అధికారిక ‘పరిచర్య విభాగాలు’ లేకపోవడంతో, వారు ఏ విధంగా సేవ చేయాలో తెలియక కొంచెం తికమక పడ్డారు.