03/02/2026

క్రైస్తవ జీవితం

దేవుడు జీవానికి మూలం మరియు జీవదాత. పరిశుద్ధ లేఖనాల తొలిపుటలు ఆయనకున్న ఈ జీవాన్ని ఇచ్చే అద్భుత శక్తిని బలంగా ధృవీకరిస్తున్నాయి. ముఖ్యంగా, దేవుడు ఆదాము నాసికా రంధ్రాలలోకి జీవవాయువును ఊదగా, అతడు ప్రాణముగలవాడయ్యాడు (ఆది. 2:7).
18/11/2025

క్రైస్తవ శిష్యత్వపు ప్రాథమిక అంశాలు

ఈ సేకరణలో క్రైస్తవ శిష్యత్వపు ప్రాథమిక సూత్రాలను బైబిల్ వివరణతో ప్రస్తావించే కథనాలు ఉన్నాయి.
01/04/2025

దేవుడు మంచివాడు అంటే ఏమిటి?

మన౦ దేవుని పరిశుద్ధత గురి౦చి మాట్లాడినప్పుడు, దాన్ని దేవుని స్వచ్ఛత, నీతితో ముడిపెట్టడ౦ మనకు అలవాటై౦ది. పరిశుద్ధత అనే భావనలో ఈ సుగుణాలు ఉన్నాయి, కానీ అవి పరిశుద్ధత యొక్క ప్రాధమిక అర్థం కాదు.