04/12/2025

ప్రభువు బల్ల అనేది ఎందుకు కృపకు సాధనం?

ఈ మధ్య కాలంలో, సంఘాలు "సువార్త-కేంద్రీకృతంగా" ఉండాలనే ప్రోత్సాహం చాలా ఎక్కువగా ఉంది. సువార్తను మన జీవితాలకు, మన కుటుంబాలకు, మన ఉపదేశాలకు మరియు మన సంఘాలకు కేంద్రంగా చేసుకోమని అనేక పుస్తకాలు, బోధనలు మనకు చెబుతున్నాయి.