15/02/2025
మేల్కొలుపు అనేది పునర్జీవం, ఉజీవము, మరియు సంస్కరణ యొక్క మహిమానీయమైన పని. దేవుడు మనలను మేల్కొలిపినప్పుడు ఆయన మన హృదయాలను పునర్జీవిస్తాడు, నూతన జన్మ అనే వరమును మనకు ప్రసాదిస్తాడు, మరియు మనలను జీవింపజేస్తాడు.
విశ్వాసంలో పెరుగుతున్న క్రైస్తవులను ప్రోత్సహించడానికి ప్రతిభావంతులైన సంఘకాపరులు మరియు బైబిలు బోధకుల నుండి ఆలోచనను రేకెత్తించే వ్యాసాలు బైబిల్, వేదాంత మరియు ఆచరణాత్మక ఇతివృత్తాలను ప్రస్తావిస్తాయి.