20/01/2026

ఒక క్రైస్తవునిగా నేను పనిచేసే ప్రదేశంలో దేవునికి మహిమకరంగా ఎలా ఉండగలను?

"అలెక్స్, మీకు తెలుసా, ఆదాయ వనరు కావడం పక్కన పెడితే, నా వృత్తిలో నేను చేసే పని అంతా దాదాపుగా అర్థరహితంగా (నిస్సారంగా) అనిపిస్తుంది."