06/01/2026

కష్టాలు మరియు శోధనలలో పిల్లలకు మార్గదర్శకత్వం వహించడం

మన పిల్లలు కష్టాల గుండా వెళ్ళడం చూసి కలవరపడటం సహజమే. వారు శోధనలు, శ్రమలు అనుభవించడం తల్లిదండ్రులకు తీవ్రమైన వేదన కలిగిస్తుంది.