16/12/2025

బాప్తిస్మం ఎందుకు కృపా సాధనం?

ఒక క్రైస్తవ కుటుంబం ఒకసారి దివంగత డా. జాన్ గెర్స్ట్‌నర్‌ను సంప్రదించి, తమ నవజాత శిశువుకు బాప్తిస్మం ఇవ్వమని అడిగింది. ఆ బాప్తిస్మ కార్యక్రమ సమయం ఆసన్నమవుతుండగా, ఆ శిశువు తల్లి, తమ బిడ్డ బాప్తిస్మం కొరకు తెల్లని గౌను సమకూర్చేవరకు బాప్తిస్మాన్ని తాత్కాలికంగా వాయిదా వేయగలరా అని అడిగింది.