23/09/2025
శామ్యూల్ టైయ్లర్ కోల్రిడ్జ్ ఒకసారి పద్యాన్ని "ఉత్తమ క్రమంలో ఉత్తమ పదాలు" అని నిర్వచించాడు. చాలామ౦ది కవిత్వాన్ని హేళన చేసి, విస్మరిస్తున్న ఈ కాల౦లో, క్రైస్తవులుగా మన౦ దానిపట్ల ప్రేమను తిరిగి పొ౦దాల్సిన అవసర౦ ఉ౦ది, ప్రత్యేక౦గా పాత నిబంధనలో మూడింట ఒక వంతు పద్యభాగం కాబట్టి.

