11/09/2025

కాపరత్వ పత్రికలు ఎలా చదవాలి

పౌలు వ్రాసిన పదమూడు లేఖలలో ఈ మూడు కాపరత్వ పత్రికలు ప్రత్యేకమైనవి, ఎందుకంటే అవి సంఘాలను పర్యవేక్షించే పౌలు తోటి పనివారులైనా తిమోతి మరియు తీతులకు వ్రాయబడ్డాయి. ఇద్దరూ తప్పుడు బోధకులు మరియు కాపరి విధులను సవాలుగా చేసిన ఇతర పరీక్షలతో వ్యవహరిస్తున్నారు.