లిగొనియర్ బ్లాగ్

విశ్వాసంలో పెరుగుతున్న క్రైస్తవులను ప్రోత్సహించడానికి ప్రతిభావంతులైన సంఘకాపరులు మరియు బైబిలు బోధకుల నుండి ఆలోచనను రేకెత్తించే వ్యాసాలు బైబిల్, వేదాంత మరియు ఆచరణాత్మక ఇతివృత్తాలను ప్రస్తావిస్తాయి.


 


 

08/05/2025

“సోలా స్క్రిప్టురా” అంటే ఏమిటి?

సంస్కరణ ఉద్యమం యొక్క ముఖ్య సూత్రాలలో ఒకటైన “సోలా స్క్రిప్టురా”, అన్ని ఆధ్యాత్మిక విషయాలలో బైబిల్ మన అత్యున్నత మరియు అంతిమ అధికారం అనే నమ్మకాన్ని సూచిస్తుంది.