27/11/2025

నా విశ్వాసంలో నేను ఎలా ఎదగగలను?

తుఫానుతో అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలో మునిగిపోతున్న వ్యక్తిని ఊహించుకోండి. అతనికి ఎవరో ఒక ప్రాణ రక్షక సాధనం (లైఫ్‌బెల్ట్‌) విసిరారు.